అభిమానుల కోరిక మేరకు స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు
కొత్త టెక్నాలజీ 4K వెర్షన్ తో రిలీజ్
మహేశ్ బాబు బర్త్ డేకి 'మురారి' రీ- రిలీజ్
ఆగస్టు 9 న 4K వెర్షన్‌లో రీ రిలీజ్
రవితేజ 'విక్రమార్కుడు' జులై 27 న రీ రిలీజ్
18 ఏళ్ళ తర్వాత మళ్ళీ
థియేటర్స్ లోకి
నాగార్జున బర్త్ డేకు 'శివ' రీ రిలీజ్
ఆగస్టు 29న 4K వెర్షన్‌లో