బెల్లీ ఫ్యాట్ ను తగ్గించే హై ప్రొటీన్ ఫుడ్స్ ఇవే

గుడ్లలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ గుడ్లు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

కొవ్వుచేప, ఒమేగా 3 ఆమ్లాలు ప్రొటీన్లు ఉంటాయి. జీవక్రియ రేటును పెంచుతాయి.

బీన్స్, చిక్కుళ్లు ప్రొటీన్ కు మంచి మూలం. ఆకలిని తగ్గిస్తాయి. 

పాలఉత్పత్తుల్లో కాల్షియం, ప్రొటీన్ ఉంటుంది. ఆకలిని తగ్గిస్తుంది. 

బాదంలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది.