చలికాలంలో ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ ఇవే.
చిటికెడు నల్లమిరియాలు ఇమ్యూనిటీ పెంచుతాయి. ఇందులో పైపెరిన్ ఉంటుంది.
ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది. దగ్గు, జలుబును తగ్గిస్తుంది.
చలికాలంలో జొన్నరొట్టే తినడం మంచిది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
శీతాకాలంలో నిత్యం నెయ్యి ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చలికాలంలో కందిపప్పు తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
మఖానాలో యాంటీ బ్యాక్టీరియల్, కాల్షియం, ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.
తెల్లనువ్వులు తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. ఫ్లూ వంటి వ్యాధులు దరి చేరవు.
పుల్లటి పండ్లలో విటమిన్ సి ఉంటుంటి. ఇవి తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.