కోటి రెమ్యూనరేషన్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ హీరోలు వీళ్ళే!
టాప్ హీరోలు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మొట్టమొదటి సారి కోటి రెమ్యూనరేషన్ అందుకున్న హీరోలు..
చిరంజీవి - 1992 లో
కమల్ హాసన్ - 1994 లో
రజనీకాంత్ - 1994 లో
అమితాబ్ బచ్చన్ - 1998 లో
షారుఖ్ ఖాన్ - 1998 లో
సల్మాన్ ఖాన్ - 1999 లో