పెళ్లి తర్వాత అందరూ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు
మీరు హానీమూన్ డెస్టినేషన్ ప్లాన్ చేస్తుంటే..
కొన్ని చల్లని ప్రదేశాల గురించి చెప్పబోతున్నాం
మీరు మీ భాగస్వామితో కలిసి ఇక్కడికి వెళ్లవచ్చు
హిమాచల్ ప్రదేశ్
మనాలి
కులు
రివర్ రాఫ్టింగ్
సోలాంగ్ వ్యాలీ