పిల్లలకు ఇవ్వాల్సిన బెస్ట్ ఫుడ్స్ ఇవే

అవోకాడో పిల్లలకు మలబద్దకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. 

అరటిపండులో పొటాషియం, విటమిన్ సి, బి6 కు అద్బుతమై మూలం

 యాపిల్స్ ఆరోగ్యవంతమైన పండు. ఇందులో ఫైబర్, విటమిన్ సి ఉంటుంది. 

బ్రోకలీలో ఉండే విటమిన్లు, ఐరన్, కాల్షియం ఇమ్యూనిటిని పెంచుతాయి. 

పీచెస్ తియ్యగా ఉంటుంది. ఫైబర్, విటమిన్ ఎ , సి పుష్కలంగా ఉంటుంది. 

స్వీట్ పొటాటో పెరుగుతున్న పిల్లలకు బెస్ట్ ఫుడ్ 

బ్లూబెర్రీస్ ఫైబర్ కు మంచి మూలం. యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. 

నోట్:  ఈ సూచనలు  అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.