పచ్చి మామిడి రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం

పచ్చిమామిడిలో విటమిన్లు, పోషకాలు

పచ్చి మామిడిలో పుష్కలంగా విటమిన్‌ ఏ, ఫైబర్

పచ్చి మామిడికాయ తినడం వల్ల పెరిగే రోగనిరోధక శక్తి

రక్తపోటును తగ్గించడంలో సహాయపడే పచ్చి మామిడి

జీర్ణ సమస్యలను తగ్గించే పచ్చిమామిడి

చర్మం, జుట్టుకు మంచిదని భావిస్తారు

దీని వినియోగం వల్ల డీహైడ్రేషన్‌ సమస్య ఉండదు

ఇది వేసవిలో హీట్ స్ట్రోక్‌ నుంచి రక్షిస్తుంది