ఇలా చేస్తే ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు

ఆలోచనా విధానాన్ని సానుకూలంగా మార్చుకోవాలి

సానుకూల దృక్పథంతో  సమస్య నుంచి బయటపడగలం

శారీరక, మానసిక ఆరోగ్యానికి సానుకూల మనస్తత్వం అవసరం

ఏదో ఒక విషయంలో మనల్ని మనం విమర్శించుకుంటాం

జీవితంలో ఏదైనా తప్పు జరిగితే మనల్ని మనం నిందించుకుంటాం

మిమ్మల్ని మీరు ప్రోత్సహించు కోవడానికి ప్రయత్నించండి

అభిరుచులలో దేనినైనా చేయడానికి  టైం వెచ్చించవచ్చు 

కలిసి ఉంటే  ఆలోచనా విధానం  సానుకూలంగా ఉంటుంది