సీనియర్ సిటిజన్లకు ఈ 7ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి..!!

 By Bhoomi

అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ డే ఆగస్టు 21న జరుపుకుంటారు. 

credit: iStock

60ఏళ్లు పైబడిన వారిని సీనియర్ సిటిజన్స్ అంటారు.  

credit: iStock

సీనియర్ సిటిజన్లు తప్పనిసరిగా చేయించుకోవల్సిన ఆరోగ్య పరీక్షల గురించి తెలుసుకుందాం. 

credit: iStock

ఎముకల బలాన్ని చెక్ చేసుకునేందుకు బోన్ మినరల్ డెన్సిటీ టెస్టు చేయించుకోవాలి. 

credit: iStock

మహిళలు బ్రెస్ట్ స్క్రీనింగ్ లేదా మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. 

credit: iStock

పురుషులు తమ ప్రోస్టేట్ పరీక్ష చేయించుకోవాలి. 

credit: iStock

సీనియర్ సిటిజన్లు తమ చెవి పరీక్షలు చేయించుకోవాలి. 

credit: iStock

కాలేయ పనితీరు గురించి కూడా పరీక్ష చేయించుకోవడం ఆరోగ్యానికి మంచిది.  

credit: iStock

సీనియర్ సిటిజన్లు ఎక్కువగా షుగర్ తో బాధపడుతుంటారు. తమ రక్తంలో షుగర్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. 

credit: iStock

లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ తప్పనిసరి 

credit: iStock