కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది
ఛాతినొప్పి, వేగవంతమైన హృదయ స్పందన ఉంటుంది
పాదం మొద్దుబారుతుంది, అరచేతి చల్లగా మారుతుంది
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినట్లు అనేక సంకేతాలు ఉండవచ్చు
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గాయాల త్వరగా మానవు
దీని కారణంగా చర్మంలో రంగులో మార్పు కనిపిస్తుంది
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల బరువు పెరుగుతుంది
మీకు ఈ సంకేతాలలో ఏమైనా కనిపిస్తే..
వెంటనే రక్త పరీక్షను చేయించుకేని వైద్యుని సంప్రదించాలి