కాఫీ పౌడర్‌తో ముఖ సౌందర్యం అద్భుతం
ఇలా చేస్తే మీ చర్మాన్ని మెరిసిపోతోంది
కాఫీలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
కాఫీ తాగడం వల్ల అకస్మాత్తుగా శక్తి
కాఫీ పౌడర్‌తో చాలా రకాలుగా ఫేస్ ప్యాక్‌లు
కాఫీ పౌడర్ స్క్రబ్‌ని చర్మంపై మసాజ్ చేయాలి
కాఫీపొడిలో పెరుగు, తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి
కాఫీపొడిని ఐస్ క్యూబ్‌లా చేసి ముఖానికి రాసుకోవాలి
కాఫీ పౌడర్‌లో బ్రౌన్‌షుగర్, నిమ్మరసంతో మసాజ్ చేయాలి