శనగలలో నాన్‌వెజ్‌కి         సమానంగా పోషకాలు

     బరువు తగ్గాలనుకొనేవారికి             శనగలు మంచి ఫుడ్‌

  ఫాబేసి వర్గానికి చెందిన శనగల్లో             పోషకాలు పుష్కలం 

        వెయ్యిరెట్లు మేలంటున్న         పౌష్టికాహార నిపుణులు

     వీటిలో నాటీ, కాబూలీ శనగలు           అనే రెండు రకాలు 

     శనగలు నానబెట్టి మొలకలు       వచ్చాక తింటే మంచిది

 ఎముకల సంబంధిత సమస్యలు       రాకుండా కాపాడుతాయి

   నీరసం, అలసటను తగ్గిస్తాయి..      జీర్ణ సమస్యలు ఉండవు

        నల్లశనగలలో విటమిన్లు,       మినరల్స్‌, ప్రొటీన్‌, ఫైబర్‌