ఈ నీరు తాగితే ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా..?

    అందానికే కాదు..ఆరోగ్య సమస్యలు మంచి హోం రెమిడీ

        జుట్టుకు అనుకూలమైన పోషకాలకు ఉదయం ఈనీరు బెస్ట్

    జుట్టును కండిషన్‌తో పాటు ఆరోగ్యంగా, బలంగా మారుస్తుంది

      ఎండుద్రాక్ష చుండ్రు, దురద,               పొట్టును తగ్గిస్తుంది

  ఇందులో చర్మాన్ని మెరిసేలా     చేసే పోషకాలు పుష్కలం  

  ద్రాక్షను నీళ్లలో నానబెట్టి తింటే                ఇంకా మంచిది 

  స్త్రీలకు అందం, మెరిసే చర్మం       ఉండాలని ఉంటుంది

  జీవనశైలి, కాలుష్యం తదితర  కారణాల వల్ల చర్మ సమస్యలు