పుట్నాల పప్పులో ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్‌

పుట్నాల పప్పులో వృక్ష సంబంధిత ప్రోటీన్ ఎక్కువ

వేగన్ డైట్ వారు వీటిని తింటే శరీరానికి తగినంత ప్రోటీన్

పుట్నాల పప్పుతో చురుకుగా పని చేసే జీర్ణవ్యవస్థ

పొట్ట ఆరోగ్యానికి పుట్నాల పప్పు బెస్ట్

పుట్నాల పప్పు తింటే బరువు తగ్గడానికి అవకాశం

ఎముకలను ధృడంగా మార్చే పుట్నాల పప్పు

రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపు

గుండె, మెదడు, ఎముకల సంబంధిత సమస్యలకు చెక్‌