శెనగపిండి ఫేస్ ప్యాక్‌తో ఎన్నో ప్రయోజనాలు

మచ్చలు, మొటిమలు, నల్లగా ఉన్న చర్మానికి ఇది బెస్ట్

శెనగపిండిలో సహజంగా మొటిమలను తొలగించే లక్షణాలు

శతాబ్దాలుగా చర్మ సౌందర్యానికి దేశంలో అద్భుతమైన ఔషధం 

శెనగపిండిలో ఉండే జింక్ ముఖంపై ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది

చర్మాన్ని అందంగా కాంతివంతంగా చేసే శెనగపిండి 

చర్మం లోపల ఉండే దుమ్ము,విష పదార్థాలను తొలగించే చిట్కా

అవాంఛిత జుట్టును తొలగించడంలో సహాయం

చర్మానికి ప్రకాశవంతమైన అందాన్ని ఇచ్చే టిప్