బెండకాయ ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే ఎన్నో లాభాలు
కాళ్ళు, చేతులపై టాన్‌ను ఎక్కువగా ఉంటుంది
స్త్రీలు అందంగా కనిపించాలని బ్యూటీ పార్లర్‌కు వెళ్తారు
ఇంట్లోనే రకరకాల ప్యాక్‌లు ట్రై చేస్తే అందం మీ సొంతం
ముఖానికి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసినా మచ్చలు పోవు
ముఖానికి ఉన్న టాన్‌ను తొలగించటంతో బెండకాయ బెస్ట్
బెండకాయ స్కిన్ కేర్‌తో పాటు జుట్టు సంరక్షణకు మంచిది
బెండకాయలో తేనె, పాలపొడి కలిపి పెస్ట్ చేయాలి
ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులు, కాళ్లకు అప్లై చేయాలి