దాల్చిన చెక్క నీళ్లు తాగితే ఆరోగ్యకరం

మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ప్రత్యేకం

ఘాటైన వాస‌న‌తో పాటు ఆరోగ్యానికి మేలు

దీనిలో ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు 

చెక్కని నీటితో తాగితే మ‌రిన్ని ప్రయోజ‌నాలు 

అనారోగ్యం దరిచేరదు అంటున్న నిపుణులు

దాల్చిన చెక్క టీతో ర‌క్తంలో షుగర్‌ కంట్రోల్

క‌డుపు ఉబ్బరం, గ్యాస్ స‌మ‌స్యలు మాయం

యాంటీ బ‌యోటిక్, యాంటీ వైర‌ల్ గుణాలు అధికం