'కల్కి 2898AD' ఆగస్టు 22 న ఓటీటీలోకి వచ్చింది

హిందీ వెర్షన్‌ నెట్ ఫ్లిక్స్‌లో, మిగతా భాషలు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది

ఓటీటీ వెర్షన్‌లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్‌ చేశారు

1. ప్రభాస్‌ ఇంట్రడక్షన్‌తో సాగే ఇద్దరు భారీకాయులతో జరిగే ఫైట్ సీన్‌ 

2.ముసలావిడ, విలన్‌ ప్రభాస్‌ను కప్పగా రెఫర్‌ చేసే సీన్

3.ట, టక్కర సాంగ్‌లో కొన్ని బీచ్‌ సన్నివేశాలు

4.మెరూన్ అవుట్‌ఫిట్‌లో ఉన్న ప్రభాస్‌ను కాలనీ సెక్యూరిటీ బయటకు పంపించే సీక్వెన్స్‌

5.ఇంటర్వెల్ కార్డ్

6.ఓటీటీ ఎక్స్‌పీరియన్స్‌ కోసం డబ్బింగ్‌లో స్వల్ప మార్పులు