అనాసపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

వీటిల్లో విటమిన్‌ సీ, యాంటీఆక్సీడెంట్లు, ఫైబర్‌ ఎక్కువ

పైనాపిల్‌ ఆరోగ్యంతోపాటు సౌందర్య సంరక్షణకు బెస్ట్

అనానపండుతో సౌందర్య పోషణ, ఫైనాపిల్‌ ఫేస్‌ మాస్క్‌  

అనాస తింటే మొటిమలు, మచ్చలు చర్మలో కలిసిపోతాయి​

చర్మానికి తేమనందించడానికి ఫైనాపిల్‌ ఫేస్‌మాస్క్‌ మంచిది  

పైనాపిల్ ప్యూరీ, పెరుగు కలిపి మాస్క్‌లా వేసుకోవాలి

పైనాపిల్, బొప్పాయి గుజ్జు కలిపి రాస్తే చర్మం మెరుస్తుంది

మెరుగైన ఛాయ కోసం పైనాపిల్ ప్యూరీ, అలోవెరా జెల్ బెస్ట్