ఆహారపు అలవాట్లతో హార్మోన్ రిలేటెడ్ ఇబ్బందులు
థైరాయిడ్ ఉంటే వైట్‌రైస్ తింటే అధిక బరువు పెరుగుతారు
మెత్తటి వైట్‌రైస్ థైరాయిడ్ లెవల్స్ పెంచుతుంది
బరువు తగ్గాలన్న, థైరాయిడ్ అదుపులో ఉండాలన్న..
అన్నం పక్కన పెట్టి బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు అంటున్నారు
అన్నం తింటే థైరాయిడ్ పెరగడానికి గ్లూటేన్ ప్రోటీన్ కారణం
అన్నానికి బదులు రొట్టె తినడంవల్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు
వెజిటేబుల్స్ మిక్స్ చేసి వండుకొని, లిమిట్‌గా తినాలి
అన్నం తక్కువగా తినడం, తగ్గించడం చేస్తే థైరాయిడ్ రాదు