వర్షాకాలంలో మీ శరీరంలో ధగధగ మెరవాలంటే...ఈ ఎస్సెన్షియల్స్ ట్రై చేయండి
ముఖం పై జిడ్డు, సెబమ్ ను తొలగించుకోవాలంటే..క్లెన్సింగ్ ఆయిల్ ని ఉపయోగించవచ్చు.
వర్షాకాలంలో తేలికపాటి మాయిశ్చరైజర్లు ఉపయోగించుకోవాలి.
ఎక్స్ ఫోలియేషన్ మీ చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
తేలికపాటి ఆయిల్ ఫేషియల్ ఆయిల్ మీ స్కిన్ కు కొంత తేమను జోడిస్తుంది.
రోజూ తగినంత నీటిని తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్తాయి.
రోజూ 8 గంటల నిద్ర ఉంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది.