ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు ఏంటో తెలుసుకుందాం

ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గోలియత్ బర్డీటర్ స్పైడర్

ఇది దక్షిణ అమెరికాలోని వర్షావరణ్యాలలో కనిపిస్తుంది

వాటి పొడవు 12 అంగుళాలు

రెండో స్థానంలో హంట్స్‌మన్ స్పైడర్ 

ఈ సాలెపురుగులు ప్రధానంగా ఆస్ట్రెలియా అడవులలో కనిపిస్తాయి

గరాటు వెబ్ స్పైడర్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన సాలీడు

దాని కాటు కారణంగా.. ఒక పిల్లవాడు 5 నిమిషాల్లో చనిపోవచ్చు

అత్యంత విషపూరిత సాలీడుల్లో అరటి సాలీడు ఒకటి