ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే
స్మోకింగ్ వల్ల గుండె, ఊపిరితిత్తులు, క్యాన్సర్ సమస్యలు
శృంగార జీవితంపై స్మోకింగ్ ప్రభావం అధికం
శృంగారం తర్వాత సిగరెట్ తాగితే ముప్పు తప్పదు
పొగాకులోని నికోటిన్ రక్తనాళాలు సంకోచింపజేస్తుంది
జననేంద్రియాలో రక్త ప్రవాహం తగ్గుతుంది
పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ఎక్కువ అవుతాయి
స్త్రీలలో వెజీనా డ్రై అయిపోతుందంటున్న వైద్యులు
లైంగిక వ్యాధులు తొందరగా వస్తాయని హెచ్చరిక