ముందుగా పెండ్లికి మంచి ముహూర్తాన్ని చూస్తారు
కర్మ సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అశుభం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి..
వివాహానికి అనుకూలమైన సమయం 58 రోజులు
వివాహానికి ఫిబ్రవరి, నవంబర్ అనుకూలమైన సమయం
మే, జూన్ మాసాల్లో వివాహానికి అనుకూల సమయం కాదు
డిసెంబర్ 16 నుంచి శుభకార్యాలకు నిషేధం
జూలై నుంచి నవంబర్ వరకు వివాహాలపై నిషేధం
శుభముహూర్తాలతో జంట పచ్చగా ఉంటుంది