'భోగి మంటలా వెలిగినట్లు' కామెంట్స్ ఉండాలంటూ పోస్ట్

సంక్రాంతికి నయాలుక్ లో దర్శనమిచ్చిన కావ్య కళ్యాణ్ రామ్

 సంప్రాదాయ చీర కట్టుతో అభిమానులను అలరించింది

కొంటె చూపులతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేసింది 

లంగా ఓణీలో నడుము అందాలు చూపిస్తూ ఔరా అనిపించింది

 ఇటీవల ఉస్తాద్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది

2003 గంగోత్రితో బాలనటిగా తెలుగు తెరకు పరిచయం

 ‘వ‌ల్లంకి పిట్టా వల్లంకి పిట్టా' పాటతో పాపులర్

బలగం మూవీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు