బ్లాక్ సారీలో అదరగొడుతున్న   మిల్కీ బ్యూటీ తమన్నా

'Chand Sa Roshan Chehra' హిందీ మూవీతో సినిమాల్లో ఎంట్రీ 

    తెలుగు, తమిళ్, హిందీ   సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ 

 తమిళనాడు ప్రభుత్వం నుంచి  'కలైమామణి' అవార్డు సొంతం  చేసుకుంది

 తెలుగులో 'శ్రీ' అనే సినిమాతో  ప్రేక్షకులకు పరిచయమైన తమన్నా

 తెలుగులో పలు సినిమాల్లో  నటించి ప్రేక్షకులను అలరించింది

 సినిమాల్లోనే కాదు వెబ్ సిరీస్ లో  కూడా కనిపిస్తుంది ఈ బ్యూటీ

  రీసెంట్ గా 'నవంబర్ స్టోరీ' వెబ్    సీరీస్ లో కనిపించింది

      ImageCredits:      Tamannaah/Instagram