స్టైలిష్ లుక్స్ తో ఫిదా చేస్తున్న తేజస్వి

బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న బ్యూటీ 

స్టైలిష్ లెహంగాలో  మరింత గ్లామర్ డోస్ పెంచేసిన అమ్మడు 

తెలుగులో 'కేరింత', 'నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్', 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' సినిమాలతో బాగా పాపులర్ 

నవదీప్ సరసన 'ఐస్ క్రీమ్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ 

తెలుగులో పలు సినిమాల్లో సహాయ నటిగా ప్రేక్షకుల దగ్గరైన తేజు 

తరచూ నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న నటి 

 Image Credits: Tejaswi Madivada /Instagram