కోయిలమ్మ బ్యూటీ బ్యూటిఫుల్ పిక్స్..!

 సీరీయల్స్ తో పరిచయమైన  తేజు 

కోయిలమ్మ సీరియల్ తో ఫేమ్  

యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజు

2023లో సీరియల్ నటుడు అమర్ తో తేజు ప్రేమ వివాహం

రిసెంట్ గా ‘నీతోనే డాన్స్ 2.0’ వినర్స్‌గా అమర్ దీప్, తేజూ

పలు షోస్ లో సందడి చేస్తున్న బ్యూటిఫుల్ కపుల్..!