దంతాల ఆరోగ్యంపై మెదడు    పనితీరు ఆధారపడి ఉంది

         దంతక్షయంతో ఇబ్బంది          పడుతున్నారా..?

           దంతాలు ఆరోగ్యంగా     లేకపోతే మెదుడుకి ఎఫెక్ట్

          జ్ఞాపకశక్తి తగ్గి..              మతిమరుపు వస్తుంది

   మెదడును కాపాడుకోవాలంటే    నోటి ఆరోగ్యం ముఖ్యం

          చిగుళ్ల వ్యాధి మెదడుతో           ముడిపడి ఉంది

             రోజుకు రెండుసార్లు             బ్రష్ చేయాలి

       నోరు ఆరోగ్యంగా ఉంటేనే        బ్రెయిన్‌ను కాపాడగలం

        కదిలే దంతాలను వెంటనే            తొలగించుకోవాలి

     చిగుళ్ల వాపు, నొప్పి ఉంటే     మందులు వాడాలి