పవర్ స్టార్ బర్త్ డేకు'ఓజి'  మాస్ ట్రీట్...!!

 By Bhoomi

పవన్ కల్యాణ్ ఓజి మూవీ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. 

ఓజి మూవీ నుంచి ప్రతి విషయం కూడా హైప్ పెంచుతుంది.

సుజీత్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. . 

పవన్ డాన్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు ప్రచారం. 

ఆర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ లాంటి ప్రముఖ నటులు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. 

త్వరలోనే పవన్ కల్యాణ్ పుట్టిరోజు వేడుకలు జరగనున్నాయి. 

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే రోజు ఓజీ టీం మాసివ్ ట్రీట్ ప్లాన్ చేసింది. 

తాజాగా మైండ్ బోయింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 2 పవన్ ఫ్యాన్స్ కు పండగే. 

ముంబై చర్చి దగ్గర పవన్ తన గ్యాంగ్ తో వచ్చి విధ్వంసం చేస్తున్నట్లు పోస్టర్ లో ఉంది.