మిగిలిన టీ పొడితో ఎన్నో ప్రయోజనాలు

టీ తాగిన తర్వాత అందులో పొడిని పాడేస్తాం

వాడేసిన టీ పొడితో అద్భుతంగా శరీర అందం

దీనిని పాదాల దుర్వాసనను తొలగించుకోవచ్చు

జుట్టుకు సహజమైన మెరుపును అందించవచ్చు

వాడేసిన టీ ఆకులతో మొక్కలు మరింత ఆరోగ్యం

గ్యాస్ బర్నర్లను తేలికగా శుభ్రం చేసుకోవచ్చు

ఈ పద్ధతిని పాటిస్తే ఆరోగ్యానికి హానీ లేకుండా శుభ్రత

Image Credits: Envato