2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత పాయకరావుపేట ఎమ్మేల్యేగా ఘన విజయం సాధించారు.
వంగలపూడి అనిత
చంద్రబాబు కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలిగా (40) నిలిచారు
వంగలపూడి అనిత 1984 జనవరి 1న ఆంద్రప్రదేశ్ లోని లింగరాజుపాలెం గ్రామంలో జన్మించింది.
2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. ఎం.ఈ.డి పూర్తి చేసింది.
2014 లోనూ టీడీపీ అభ్యర్థిగా
పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది.
ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలిగా మంత్రి బాధ్యతలు చేపట్టింది వంగలపూడి అనిత.
అనిత రాజకీయాల్లోకి వచ్చే ముందు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు.