వేసవిలో సూర్యకాంతి వల్ల చేతులు, కాళ్లపై  ట్యానింగ్  ఉంటుంది

చేతులు, కాళ్లపై ట్యానింగ్  ఉంటే పత్యేక  చర్యలు తీసుకోవాలి

చేతులు, కాళ్లు చర్మాన్ని తొలగించడానికి టామాటో బెస్ట్

టామాటో పేస్ట్‎లో పసుపు కలిపి అప్లై చేస్తె ట్యాన్ పోతుంది

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మానికి మేలు చేస్తుంది

ట్యానింగ్‏ను తొలగించడానికి పెరుగు- తేనెతో కలిపి అప్లై చేయాలి

ఓట్స్ ఉపయోగించి కూడా ట్యానింగ్‏ను తొలగించుకోవచ్చు

ఇందుకోసం ఓట్స్ పేస్టులో మజ్జిగ మిక్స్ చేసి అప్లై చేయాలి

పెరుగులో నిమ్మరసం కలిపి అప్లై చేయడం వల్ల ట్యాన్ పోతుంది