పిచ్చెక్కిస్తోన్న తమన్నా భాటియా వెస్ట్రన్ లుక్స్...!!

 By Bhoomi

తమన్నా భాటియాకు..బాలీవుడ్, సౌత్ సినీ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. 

ఇండియన్, వెస్ట్రన్ ఏదైనా తమన్నా లుక్ అదిరిపోతుంది. తమన్నా టాప్ 10 వెస్ట్రన్ లుక్స్ చూద్దాం. 

బ్లాక్ కలర్ డ్రెస్సులో తమన్నా మతిపోగుడుతోంది. 

.ఫ్యాషన్ విషయంలో తమన్నా అస్సలు రాజీపడదు. ప్రతి లుక్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. 

ఈ వైట్ కార్సెట్ టాప్ తో చాలా క్లాస్ గా కనిపిస్తోంది.

గ్రీన్ కలర్ డ్రెస్సులో హాట్ కనిపిస్తోంది కదూ. ఈ లుక్ పార్టీకి ఖచ్చితంగా సరిపోతుంది. 

తమన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తుంది. 

ఇన్ స్టాగ్రామ్ లో 21 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. 

 ఈ బ్లాక్ డ్రెస్సులో తమన్నాను చూస్తే కుర్రాళ్లకు నిద్రకరువే.

ఈ డ్రెస్సులో తమన్నా గ్లామర్ రెట్టింపు అయ్యింది కదూ. 

స్కై బ్లూ డ్రెస్సులో మిల్కీ బ్యూటీ అందాన్ని పొగడాలంటే మాటలు రావడం లేదు.