శిల్పానికి రంగులు వేసినట్లు చీరలో తమన్నా లుక్స్ అదుర్స్..!!
By Bhoomi
తమన్నా..తన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ పరంగా డ్యాన్స్ పరంగా తమన్నాకు ఉన్న క్రేజ్ మరెవరికీ లేదు.
తన గ్లామర్ తో టాలీవుడ్ ఓ ఊపు ఊపింది ఈ మిల్కీ బ్యూటీ.
ఇక టాలీవుడ్ లో దాదాపుగా అందరితోనూ నటించింది. ఈ క్రేజీ తమన్నాకే దక్కింది.
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీ డేస్ మూవీతో ఈ అమ్మడి కెరీర్ స్టార్ట్ అయ్యింది.
రచ్చమూవీతో కుర్రాళ్ల కలల రాణిలా మారింది ఈ బ్యూటీ.
ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోలను అభిమానులకు షేర్ చేస్తుంది.
తాజాగా ఈ అమ్మడు మరోసారి తన అందాలను ఆరబోసింది.
చీరకట్టులో హోయలు పోతూ శిల్పానికి రంగులు వేస్తే ఎలా ఉంటుందో చీరకట్టులో ఆవిధంగా కనిపించింది.
తేనెలూరించే పెదవులు కుర్రాళ్లని ఆకట్టుకునేలా చేస్తున్నాయి.