లైంగిక జ్ఞానం పెంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు

స్కూల్ స్థాయినుంచి ఈ పాఠాలు చెప్పాలంటున్న నిపుణులు 

శాస్త్రీయపరమైన జ్ఞానం లేకపోతే అనర్ధాలకు దారితీసే ఛాన్స్

శృగారం ప్రేమ, కామం, కోరిక, స్పర్శ, భావోద్వేగాల కలయిక 

ప్రేమికులు, భార్యాభర్తల సంబంధాలు బలోపేతం

 రక్తపోటు, ఒత్తిడిని తగ్గించడంలో ఉత్తమం

ఆత్మ విశ్వాసం, మంచి నిద్ర, రక్త ప్రసరణ మెరుగు 

వ్యక్తిగత జీవితంలోనూ ఊహించని మార్పులు 

వారానికి ఒకసారైనా శారీరక కలయిక తప్పనిసరి