బెండకాయలో ఫైబర్, విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి

పప్పులు మనకు చాలా పోషకాలందిస్తాయి

ఖిచ్డీలో ఉండే పొటాషియం, పాస్ఫరస్‌ మేలు చేస్తాయి

పరోటాను అల్పాహారం, మధ్యాహ్న భోజనంగా తీసుకోవాలి

దోస రాగులు, సజ్జలు తదితర తృణధాన్యాలతో చేసుకుని తినాలి

ఇడ్లీ మూత్రపిండాలపై ఎక్కువగా ఒత్తిడి పడనివ్వదు

ఉప్మాలో పొటాషియం, కార్బోహైడ్రేట్స్‌ ఫైబర్ ఎక్కువ

చిక్కుడులో ఉండే మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పీచు ఉత్తమం

కిడ్నీల ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్ తీసుకోండి