కొన్ని రకాల అల్పాహారాలను తినకూండ ఉంటేనే మంచిది

ఉదయం అల్పాహారంగా శరీరానికి మేలు కంటే హాని ఎక్కువ

నారింజ, ద్రాక్ష, విటమిన్ సి పండ్లు ఖాళీ కడుపుతో తీనవద్దు

వీటిని తింటే కడుపు నొప్పి, జీర్ణ సమస్యలకు దారితీస్తాయి

ఖాళీ కడుపుతో తీసుకుంటే పొట్టలో ఎసిడిటీ పెరుగుతుంది

కాఫీతో కడుపులో ఆమ్లం పెరిగి గుండెల్లో మంట, అజీర్ణం వస్తుంది

స్పైసీ ఫుడ్ ఉదయం ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకుడదు

ఈ ఆహారాలు యాసిడ్ రిఫ్లక్స్, కడుపు మంటకు దారితీస్తాయి

పానీయాలు ఉబ్బరాన్ని, అజీర్ణం, కడుపు సమస్యలకు దారితీస్తుంది