వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువ
వయసు పెరిగే కొద్దీ వెంట్రుకల కుదుళ్లు తక్కువ మెలనిన్ను ఉత్పత్తి చేస్తాయి
జుట్టు రంగుకు కారణమయ్యే మెలనిన్ లేకపోవడం వల్ల..
నల్లగా ఉండాల్సిన వెంట్రుకలు తెలుపు రంగులోకి మారుతాయి
ఈ విషయంలో జన్యుపరమైన అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి
ఈ కాలంలో పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ వల్ల ఒత్తిడికి గురవుతున్నారు
ఇది దీర్ఘకాలం కొనసాగితే జుట్టు పిగ్మెంటేషన్ ప్రభావితం అవుతుంది
గ్రే హెయిర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుందట
Image Credits: Envato