మూత్రనాళంలో చిన్న స్పటికలాంటిది ఏర్పడుతుంది

మూత్రపిండాల పనితీరును ఇవి దెబ్బతీస్తాయి

కిడ్నీలో రాళ్లు ఉంటే వెన్నునొప్పి, పక్కటెముకల నొప్పి

మూత్రనాళంలో రాళ్లు వెళ్తుంటే తీవ్రమైన నొప్పి

మూత్ర విసర్జన సమయంలో చిరాకు

తరచూ జలుబు, ఫ్లూతో బాధపడుతుంటారు

కిడ్నీలో రాళ్లు ఉంటే మూత్రంలో రక్తం

మూత్రం దుర్వాసన అధికంగా ఉంటుంది

స్టోన్స్‌ ఉంటే మూత్రం తక్కువగా వస్తుంటుంది