చిగుళ్లు, దంతాల సమస్యలతో నోటి క్యాన్సర్‌

దంతాలు శుభ్రంగా లేకపోతే అంగ స్తంభన తప్పదు

నోటిలో బ్యాక్టీరియా రక్తంలోకి చేరితే గుండెకు ప్రమాదం

పొగాకు, ధూమపానం వల్ల నోటి క్యాన్సర్‌ తప్పదు

చిగుళ్ల సమస్య ఉన్నవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం

చిగుళ్ల వ్యాధి వాపునకు కారణం అంటున్న నిపుణులు

నోరు ఆరోగ్యంగా లేకపోతే ఊపిరితుత్తులపై ప్రభావం

చిగుళ్లలో వాపు మూత్రపిండాల పనితీరుపై ప్రభావం

మూత్రపిండాల పనితీరు 10 శాతం తగ్గుతుంది