చెమట పట్టడం అనేది సాధారణమైన ప్రక్రియ

ఇది శరీరంలోని విషాన్ని బయటకు తొలగిస్తుంది

ముఖం నిరంతరం చెమటలు పడుతూ ఉంటే..

మధుమోహం, ఇన్ఫెక్షన్, ఉబ్బకాయానికి దారి తీస్తుంది

అధిక చెమటను తగ్గించు కోవడానికి టిప్స్ ఉన్నాయి

మీరు వేడి ప్రదేశాలకు వెళ్లటం  నివారించాలి

బయటకు వెళ్లేటప్పుడు సన్‎స్క్రీన్‎ని ఉపయోగించాలి

చెమట పట్టీలు ధరిస్తే సమస్యను నివారించవచ్చు

ఎక్కువ నీరు తీసుకుని, తేలికపాటి బట్టలు ధరించాలి