అనంత్- రాధికా పెళ్లిలో సూర్య- జ్యోతిక

ట్రెడిషనల్ వేర్‌లో సౌత్ స్టార్ కపుల్

సోషల్ మీడియాలో షేర్ చేసిన జ్యోతిక

చాలా కాలం తర్వాత ఎంతో సంతోషంగా కనిపించిన జంట

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక..

ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భామ

వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్తోన్న సూర్య

అనంత్ - రాధికా పెళ్లిలో సందడి చేసిన బ్యూటీఫుల్ కపుల్