సూపర్‎స్టార్ వైఫ్ స్టైలిష్ లుక్ వైరల్..!!

 By Bhoomi

నమ్రతా శిరోద్కర్ నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఐదు పదుల వయస్సులోనూ ఆమె అందంతో మెస్మరైజ్ చేస్తోంది. 

ప్రస్తుతం నమ్రత మోస్ట్ స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది. 

ఓ నగల బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా తీసిన ఫొట్లో నమ్రత స్టైలిష్ లుక్ కనిపిస్తోంది. 

నమ్రత తనయ సితార కూడా సెలబ్రిటీగా హల్ చల్ చేస్తోంది. 

సితారా ఇంటర్నేషనల్ నగల బ్రాండ్ ప్రచారకర్తగా వ్యవహారిస్తోంది. 

 11ఏళ్ల వయస్సులో కోటి రూపాయలు తీసుకుంటోంది. 

ఇద్దరు పిల్లలను తీర్చిదిద్దడంలో నమ్రత కీలకంగా వ్యవహారిస్తోంది. 

గృహిణిగా పిల్లల బాగోగులు చూస్తూనే  పోటీ ప్రపంచంలో రాణిస్తోంది.