సూపర్ స్టార్ కూతురు స్టైలిష్ లుక్ వైరల్

 By Bhoomi

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ ప్రస్తుతం వరల్డ్ టూర్ లో ఉన్నారు. 

లండన్ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

 ట్రెండీ వేర్లో సూపర్ స్టైలిష్ గా ఉన్న సితార లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

చిన్నవయస్సులోనే సెలబ్రిటీ హోదా దక్కించుకున్న సితారా...సంపాదనలోనూ దూసుకుపోతుంది. 

ఈ మధ్యే ఓ ఇంటర్నేషనల్ జ్యువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా చేసింది సితారా. 

పీఎంజే జ్యువెల్లరీ బ్రాండ్ యాడ్ లో పాల్గొన్నది. న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార హోర్డింగ్స్ పై మెరిసిపోయింది. 

సితార ఫొటోలు దర్శనమివ్వడంతో మహేశ్ బాబు వాటిని చూసి తెగమురిసిపోయారు. 

ఈ యాడ్ కు సితారా కోటిరూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. 

 ఈ స్టార్ కిడ్ కు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు.