ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ లో      కనిపించిన సన్నీలియోన్

  తన స్టైలిష్ లుక్ తో అందరిని    ఆకట్టుకుంది

 ఈ బ్యూటీ ఎక్కువగా బాలీవుడ్  సినిమాల్లో కనిపిస్తుంది 

'జిన్నా' లో జారు మిట్టాయా సాంగ్ తో ప్రేక్షకులను అలరించింది.

 'Karenjit Kaur' పేరుతో   సన్నిలియోన్ జీవితాన్ని    తెరకెక్కించారు

 రీసెంట్ గా 'తెలుగు మీడియం'  అనే టీవీ షోను లాంచ్ చేసింది 

 గరుడ వేగ సినిమాలో 'డియో  డియో' పాటకు స్టెప్పులేసింది   

 ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళ   సినిమా 'రంగీలాలో' నటిస్తుంది 

ImageCredits:  sunnyleone/Instagram