జ్యూస్‌లు సమ్మర్‌లో ఎండ నుంచి ఉపశమనం ఇస్తాయి

కొబ్బరి నీళ్లు, చెరుకు రసం తక్షణ శక్తి ఇస్తాయి

అధిక శ్రమతో గొంతు తడి ఆరిపోతూ ఉంటుంది

ఆ టైంలో చెరుకు రసం తాగిదే మంచిదంటున్న నిపుణులు

చెరుకు రసంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అధికం

దాహాన్ని తీర్చడమే కాకుండా ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తి పెంచుతాయి

వేసవిలో వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి చెరుకురసం కాపాడుతుంది

డయాబెటిస్ పేషెంట్లు భోజనం తర్వాత తాగకూడదు