హైపో థైరాయిడిజం తక్కువగా  హార్మోన్‌ను విడుదల చేస్తోంది

  సీతాకోక చిలుక ఆకారంలో గొంతు భాగంలో థైరాయిడ్ గ్రంథి 

థైరాక్సిన్ హార్మోన్ శరీరంలోని ప్రతి   కణంపై ప్రభావం చూపుతోంది

    గ్రంథి పని తేడాల వల్ల హైపో,    హైపర్‌ థైరాయిడ్‌ సమస్యలు  

   బద్ధకంగా ఉండటంతో పాటు  చేసే పనిపై ఏకాగ్రత ఉంచలేరు

    నీరసం, బరువు పెరగటం,     నిద్రమత్తుగా ఉంటుంది

 క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పాలకూర, ముల్లంగి, సోయాబీన్స్ తగ్గించాలి

  పాలు, చీజ్‌, మాంసం, చేపలు,  ఖర్జూరం, గుడ్డు తెల్లసొన తినాలి

 వయసు బట్టి చికిత్స, 45 ఏళ్లలోపు వారికి అవసరాన్ని బట్టి ఆపరేషన్‌