కళ్ళ కింద ఉబ్బుతో          ఇబ్బంది పడుతున్నారా?

     ఉబ్బుని తొలగించుకునే         అద్భుతమైన చిట్కా

           వివిధ కారణాల వల్ల కళ్ళు                  ఉబ్బుతాయి

         నిద్ర,ఏడుపు, డీహైడ్రేషన్,          అలర్జీస్‌తో ఉబ్బుతాయి

        కారణమేదైనా తక్షణమే        జాగ్రత్తలు పాటించాలి

        కాస్మెటిక్ ప్రోడక్ట్స్‌తో   ఉబ్బుని కప్పి పుచ్చడం కష్టం

         రక్తప్రసరణ సజావుగా       జరిగితే సమస్య తగ్గుతుంది

         ఉబ్బిన ప్రాంతంలో         చల్లటి స్పూన్‌ పెట్టాలి

        ఉబ్బుని తొలగించడానికి         దోసకాయ మేలు చేస్తుంది

     బంగాళాదుంపని ముక్కలు            కంటిపై ఉంచాలి