ప్రస్తుతకాలంలో చిన్న విషయాలకే డిప్రెషన్‌

నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతుంటారు

కొందరైతే ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు

ఏం జరిగినా మన మంచికే అనుకుని వెళ్లాలి

దేనిపైనా ఎక్కువ మక్కువ పెంచుకోవద్దు

మీకు మంచి చేస్తే కృతజ్ఞత చూపండి.. లేకుంటే లైట్‌

ఎవరో ఏదో అనుకుంటారని మీ వ్యక్తిత్వం మార్చుకోవద్దు

నిజాయితీగా బతికితే మీకు మీరే నచ్చుతారు

జెన్యూన్‌గా ఉండే వాళ్లతోనే స్నేహం చేయండి